Books

మహనీయుల కృప, ఆశ్శీస్సులు, వారు శరీరగతులుగా ఉన్నా శరీరత్యాగం చేసినా పొందడము సాధ్యమే. దానికి ఉన్న ఏకైక మార్గము ఆ మహనీయుల చరిత్ర పారాయణమే.

 శ్రీ నాంపల్లి  బాబా సన్నిధిలో వారి చరిత్ర పుస్తకములు లభించును.

సాధారణముగా శ్రీ గురు చరిత్ర మరియూ శ్రీ నాంపల్లి బాబాగారి చరిత్ర పారాయణ బాబా సన్నిధిలో చేయడము శ్రేయస్కరము.

—————————————————**********—————————————————-