4 thoughts on “07032021 nampally baba alankarana”

  1. భరద్వాజ మాస్టర్ గారిని కూడా పూలతో అలంకరిస్తే చూడాలని ఉంది.
    జై సాయి మాస్టర్!

  2. జై నాంపల్లి బాబాకీ..

    చాలా అందంగా అలంకరించారు. నిజంగా ఈ రకంగా గురువులకు సేవచేసుకోవడం కూడా ఒక వరం లాంటిది.. సేవ చేసుకునే వారి జీవితం ధన్యము.. అలాంటి అవకాశం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తూన్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *